Balayaiah Comments : బాలయ్య కామెంట్స్‌తో ప్రకంపనలు.. టీడీపీకి మరో తలనొప్పి..!
Balayaiah Comments : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన మూవీస్‌తో పాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో బాలయ్య చేసిన కామెంట్ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు వల్ల చనిపోలేదని, గుండెపోటుతో చనిపోయారని ఆయన ఎమోషనల్ అయ్యారు. కానీ వెన్నుపోటు వల్ల ఆయన … Read more