Chiranjeevi : చిరంజీవి ఆచార్య విషయంలో ‘ఆ’ సెంటిమెంట్ బెడిసి కొట్టిందా… చిరంజీవికి కలిసిరాని సెంటిమెంట్?
Chiranjeevi : సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు వారి సినిమా ప్రారంభించే సమయంలోనూ విడుదల సమయంలోనూ వారి సెంటిమెంట్ కి అనుగుణంగా సినిమాలని ప్రారంభించడం,విడుదల చేయడం చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా తన సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ అయిందని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు “ఆ”అనే అక్షరం … Read more