Anchor Anasuya: అనసూయకి పువ్వు ఇవ్వబోయి.. పుష్పం అయిన కమెడియన్.. పగలబడి నవ్విన జడ్జెస్?

Anchor Anasuya

Anchor Anasuya : బుల్లి బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వారానికి రెండు రోజులపాటు ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ముందున్న కల లేదనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి నాగబాబు రోజా ఇద్దరు కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమం అంటేనే హైపర్ ఆది స్కిట్ తో నవ్వుల సునామి ఏర్పడేది. గత కొన్ని వారాల నుంచి … Read more

Join our WhatsApp Channel