Naga Chaitanya : హీరోయిన్ ముందే నాగచైతన్య బోల్డ్ కామెంట్స్..ఆ టైంలో బట్టలుండవు , నిద్రపోనివ్వరు అంటూ!
Naga Chaitanya : అక్కినేని నాగార్జున వారసుడిగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కొంతకాలం హిట్స్ లేక డీలా పడిన నాగచైతన్య ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల నాగచైతన్య నటించిన లవ్ స్టొరీ, బంగార్రాజు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా రాశి … Read more