Minister roja : రోజాకు షాకిచ్చిన సీఎం జగన్.. ఆ పదవి నుంచి తొలగింపు!

AP CM Jagan shock to minister roja
AP CM Jagan shock to minister roja

Minister roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. అయితే వైసీపీలో కీలక నేత అయిన ఈమె పార్టీ వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అయితే ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూ… ఎదుటి వారిని మాట్లాడనీయకుండా చేస్తుంటుంది. అయితే ఆమెకున్న ఈ బలంతోనే ఎమ్మెల్యే, మంత్రిగా స్థానం కల్పించారు. పార్టీలోనూన కీలక పదవిలో ఉంచారు. అయితే వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న రోజాను… ప్రస్తుతం ఆ పదవి నుంచి తప్పించారు ముఖ్యమంత్రి జగన్. బుధవారం వైసీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జీ, ఎంపీ విజయ సాయిరెడ్డి.. సంఘాల అధ్యక్షులను ప్రకటించారు.

AP CM Jagan shock to minister roja
AP CM Jagan shock to minister roja

ఈ క్రమంలోనే వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలి పదవి నుంచి రోజాను తప్పించి ఆమె స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు బాధ్యతలు అప్పగించారు. రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్లే మహిళా విభాగం బాధ్యతను తప్పించినట్లు తెలుస్తోంది. రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తాజాగా ఈ పదవి నుంచి తప్పించడంతో పార్టీలో మరో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయ

Advertisement

  Read Also : RK Roja: ఏడుపదుల వయసులో తోడు కావాలంటూ మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్న వృద్ధుడు… ఆశ్చర్యపోయిన మంత్రి రోజా!

Advertisement