RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!
RRR First Review : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ (RRR First Review) రివ్యూ వచ్చేసింది. SS Rajamouli తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు (Umair Sandhu).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ మార్చి 25న శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. మల్టీస్టారర్ అభిమానులు … Read more