Today Horoscope : జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న విషయాలను చాలా మంది పాటిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, వారి చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు అనగా జనవరి 10 సోమవారం రోజున రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్నింటా విజయం లభిస్తుంది.
ప్రతీ విషయంలో మంచి, చెడు అడిగి తెలుసుకున్న తర్వాతనే చాలా మంది తమ పనులు షురూ చేస్తుంటారు. అలా జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్న ప్రకారం.. రాశి ఫలాలు,గ్రహాల ఆధారంగా ఈ రోజు రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఇలా ఉన్నాయి.
మేష రాశి వారికి ఈ రోజు చేపట్టబోయే పనుల్లో ఆలస్యం అవుతుంటుంది. ఇక వీరికి ఈ రోజున తమ రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుంచి ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎకానమికల్ ఇష్యూస్ రావచ్చు కూడా. వృషభ రాశి వారికి కూడా ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.వీరికి ఈ రోజు దైవ దర్శన భాగ్యం ఉండటంతో పాటు సన్నిహితుల నుంచి హెల్ప్ లభిస్తుంది.

horoscope
ఇకపోతే మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. వీరు చేపట్టబోయే పనులన్నీ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీరు ఈ రోజున కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాల్లో వీరికి లాభం కూడా జరుగుతుంది. వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి కూడా.
కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబ పరంగా ఇబ్బందులు రావచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉండే వీళ్లు నిదానంగా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది.సింహ, కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు ఇబ్బందులుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.