...

Renu desai white hair : ఆమె జుట్టు తెల్లబడిందట.. వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్!

Renu desai white hair : పవన్ కల్యాణ్ మాజీ భార్య… నటి రేణూ దేశాయ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బద్రీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు… జానీ సినిమా తర్వత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పవన్ కల్యాణ్ తో పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. ఆ తర్వాత విడాకులు.. ఇలా సాగింది ఆమె జీవితం. అయితే ఆ మధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయలేదు. తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.

Renu desai white hair
Renu desai white hair

ఈ సందర్భంగా ఆమె మేకపే వేస్కుంటున్న రెండు వీడియోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. నా జుట్టు తెల్లగా మారుతోంది. నాకు చాలా సంతోషంగా ఉందంటూ… ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతో పాటు స్లీపీ మార్నింగ్ అంటూ మరో వీడియోను కూడా ఇన్ స్టాలో పెట్టారు. ఈ వీడియోలో రేణు నిద్ర మత్తులో ఉన్నారు. కళ్లు మూసుకుపోతున్న వీడియోను ఆమె పోస్టు చేయగా… ఆమె అబిమానులు స్పందించారు. ఏ పర్లేదు మేడం అంటూ కొందరు.. ఈ సినిమాలో మీ రోల్ ఏంటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)


మరోవైపు మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరాలు. ఉగాది రోజున ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ లాంచింగ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టైగర్ నాగేశ్వర రావు లాంఛింగ్ ఈవెంట్ లో రేణు దేశాయ్ సినిమాల్లో రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

Read Also :  Pawan Kalyan : విడాకుల తర్వాత మొదటిసారిగా రేణుదేశాయ్, పిల్లలతో కలిసిన పవన్ కళ్యాణ్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!