Pawan Kalyan : అకీరా నందన్ తనకు పుట్టలేదని పవన్ నిజంగానే అన్నారా.. ఏంటీ రచ్చ!

Updated on: July 19, 2022

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మూడు పెళ్లిళ్లు చేస్కున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం అన్నా లెజినోవాతో ఉంటున్నారు. గతంలో ఆయన రేణూ దేశాయ్ ని వివాహం చేస్కున్నారు. అంతకు ముందే లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టాకే పెళ్లి చేస్కున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి వీరిద్దరూ విడిపోయారు. కానీ అప్పటి నుంచి పిల్లలిద్దరూ ల్లి రేణూ దేశాయ్ వద్దే పెరుగుతున్నారు. అయితే విడివిడిగా ఉంటున్నప్పటికీ పవన్ తల పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. ఇటీవలే అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో కూడా ఆన పాల్గొన్నారు. దీనికి రేణూ దేశాయ్ కూడా వచ్చారు.

Renu desai : Pawav kalyan is really said akira nandan is not my son
Renu desai : Pawav kalyan is really said akira nandan is not my son

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, అకీరా నందన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నాడా? 

అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్ కు సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఓ పెద్ద బాంబు పేల్చారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్ యే నేరుగా తనకు, అకీరా నందన్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో చెప్పారని అన్నారు. సెప్టెంబర్ 5, పిటిషన్ నంబర్ ఓపీ 590/2007లో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని చెప్పాడన్నారు. రేణూ దేశాయ్ తో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ లో అకీరా నందన్ కు జన్మనిచ్చావా అని కోర్డు అడిగినప్పుడు తనకు, అకీరాకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు చెప్పారని వివరించాడు.

కావాలంటే మీరు ఆ పిటిషన్ నెంబర్ ఓపెన్ చూసి నిజాన్ని తెల్సుకోవచ్చంటూ కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ వీషియంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 2004లో అకీరా నందన్ జన్మించగా.. 2007లో కోర్టులో పవన్ కల్యాణ్ ఈ విషయం చెప్పాడని నాగార్జున యాదవ్ వెల్లడించారు. మరి ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందిస్తారో లేదో చూడాలి.

Advertisement

Read Also : Krishna Vamsi : రమ్యకృష్ణతో గొడవలపై స్పందించిన కృష్ణవంశీ.. ఏమన్నారో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel