Pawan kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. వైరల్ ఫీవర్ రావడంతో విశ్రాంతి!

Pawan kalyan: హీరో పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. దీంతో షుటింగ్ లకు వెళ్లకుండా హైదరాబాద్ లోని తన ఇంట్లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిన నేపథ్యంలో ఈనెల 24న జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. … Read more

Pawan Kalyan : అకీరా నందన్ తనకు పుట్టలేదని పవన్ నిజంగానే అన్నారా.. ఏంటీ రచ్చ!

Renu desai : Pawav kalyan is really said akira nandan is not my son

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మూడు పెళ్లిళ్లు చేస్కున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం అన్నా లెజినోవాతో ఉంటున్నారు. గతంలో ఆయన రేణూ దేశాయ్ ని వివాహం చేస్కున్నారు. అంతకు ముందే లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టాకే పెళ్లి చేస్కున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి వీరిద్దరూ విడిపోయారు. కానీ … Read more

Pawan kalyan: తెలంగాణలో కూడా పోటీకీ సిద్ధమేనంటున్న పవన్ కల్యాణ్..!

Pawan kalyan: వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తనను కలిసిన తెలంగాణ నేతలతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో నేతలు కార్యకర్తలకు రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని తెలంపారు. తెలంగాణలో పార్టీ నేతలు వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళలు … Read more

Join our WhatsApp Channel