Telugu NewsEntertainmentAnanya pandey: ఆమె డ్రెస్సు బాగుందట కానీ ఆమె కాదట... బాలీవుడ్ బ్యూటీపై నెటిజెన్ల కామెంట్లు!

Ananya pandey: ఆమె డ్రెస్సు బాగుందట కానీ ఆమె కాదట… బాలీవుడ్ బ్యూటీపై నెటిజెన్ల కామెంట్లు!

Ananya pandey: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అయిపోతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ తన వయ్యారాలను వడ్డిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండింటినీ మేనేజ్ చేస్కుంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఈ అమ్మడు లైగర్ సినిమాలో నటించింది. అలాగే టాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు కొట్టేయాలని చూస్తోంది.

Advertisement

Advertisement

లైగర్ హిట్ అయితే తెలుగులో ఆమెకు ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది అయితే తాజాగా అనన్య పాండే వేస్కుున్న ఓ డ్రెస్సుపై నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. డ్రెస్ బావుంది కానీ.. నీవు కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఏదో షో చేయాలనుకుంటున్నావు కానీ.. నీ దగ్గర చూపించేందుకు ఏం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజెన్.. మఈమె కన్నా మా గల్లీలో ఉండే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంటూ విమర్శించాడు. అయితే మరికొందరు మాత్రం అనన్య చాలా బాగున్నావని చెబుతున్నారు.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు