Sarkaaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు.. తెలంగామలో బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు థఇయేటర్ ల వద్ద రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు.
Advertisement
Advertisement
అయితే ఈ సినిమా చూసేందురు మిల్క్ బాయ్ మహేష్ బాబు బార్య నమ్రత శిరోద్కర్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూశారు. నమ్రతతో పాటు సర్కారు వారి పాట సినిమా టీం, అనిల్ రావుపూడి కూడా థియేటర్ కి వ్చచారు. నమ్రతని చూసిన ఫ్యాన్స్ ఫొటోలు కోసం ఎగబడ్డారు. థియేటర్ వద్ద జై బాబు జై జై బాబు అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. బెనిఫిట్ షోలకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
Advertisement
Advertisement