Sarkaaru vaari paata: భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసిన నమ్రత..!

Sarkaaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు.. తెలంగామలో బెనిఫిట్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు థఇయేటర్ ల వద్ద రాత్రి నుంచే హంగామా చేస్తున్నారు. అయితే ఈ సినిమా చూసేందురు మిల్క్ బాయ్ మహేష్ బాబు బార్య … Read more

Join our WhatsApp Channel