KGF 2 Twitter Review : పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యష్ దుమ్మురేపుతున్నాడు. టాలెంటడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF 2 మూవీ ప్రపంచం వ్యాప్తంగా 10000 థియేటర్స్ లో రిలీజ్ అయింది. kgf2 మూవీకి ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. KGF చాప్టర్ 2 మూవీ ఏపీ, తెలుగు రెండు తెలుగు రాష్టాల్లోనూ ఈ రోజు (గురువారం) ఉదయం 7గంటల నుండి షోలు మొదలుకానున్నాయి. అయితే కేజీఎఫ్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. యష్‌కి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్ సీస్‌లో KGF chapter 2 చూసిన వారందరూ వరుసగా ట్వీట్లు మీద ట్వీట్లు చేసేస్తున్నారు. సినిమా సూపర్ అంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు. కేజీఎఫ్ 2 ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రడక్షన్ కేక అంటున్నారు.
ఇక ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేశాయని చెబుతున్నారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. అదే సినిమాకు హ్యాట్రిక్ అంటున్నారు. మూవీ సెకండాప్.. ప్రారంభం నుంచే సన్నివేశాలను ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనిపించేలా ఉందని, హీరో మాస్ ఎలివేషన్స్ సీన్స్ సూపర్బ్ అంటూ ట్విట్టర్ వేదికగా చూసినవాళ్లంతా కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ 2 మూవీ కోసం నిరీక్షణ ఫలించిందని, ప్రతీ సీన్ సూపర్ అంటున్నారు. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల అంచనాలకు మించి తమ కష్టాన్ని చూపించారు. ఈ మూవీలో మాస్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, మదర్ సెంటిమెంట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చక్కగా ఎలివేట్ చేశాుడ. పాన్ ఇండియా సినిమా కాదు.. ఓవర్ సీస్‌లోనూ రాకీ భాయ్ దుమ్మురేపుతున్నాడు..

కొన్నాళ్ల క్రితమే ఎలాంటి అంచనాలు లేకుండా కేజీఎఫ్1 చాప్టర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కన్నడ సినిమా చరిత్రలో ఎవరూ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో దక్షిణాది సినిమా సత్తాను చాటింది. అప్పట్లో బాహుబలి తర్వాత అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. మాస్, యూత్‌ను ఆకట్టుకునేలా ప్రశాంత్ నీల్ మూవీని తెరకెక్కించగా.. యష్ తన నటనతో KGF 2 సీక్వెల్ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అంచనాలను మరింత పెంచేశాడు. అంచనాలను తగినట్టుగానే హోంబలే ఫిలింస్ మూవీని భారీగా నిర్మించింది. మొదటి పార్ట్ లోని కనిపించని రోల్స్.. సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్‌లను తీసుకొచ్చింది. కరోనా కారణంగా KGF 2 విడుదల ఆలస్యమైనప్పటికీ టీజర్లు, ట్రైలర్లతో రికార్డులు క్రియేట్ చేశాయి.
Read Also : KGF2 Chapter : కేజీఎఫ్2 తెలుగు వర్షన్ వంద కోట్లు… వంద శాతం అసాధ్యం..!
Read Also : KGF Movie: కేజీఎఫ్ సినిమా తీసిన ప్రాంతం నిజమేనా.. ఇందులో నిజమెంత..?
1st half , No words #KGFChapter2 #KGF2
— NTR30🌪🌋 (@MassTroller_MT) April 13, 2022
Advertisement
#kgf done with first half UK premiers:
AdvertisementStory driven with less elevations ….Sanjay Dutt and Rocky at their best ….BGM 👌👌
Let’s see if second half can pull #KGFChapter2 #KGF2
Advertisement— SaiDeeP 07 (@saideep_satya77) April 13, 2022
#KGF2 first half review after uae premiere
Filled with power packed and goosebumb moments 😍😍#SanjayRaut introduction scene is pure Lit🤩🤩🤩🤩🤩 #Kgf2incinemas pic.twitter.com/Kz05AutByR
Advertisement— Thomas Muller 😎 (@itsmeMuller) April 13, 2022
#KGF2 Review:
A Terrific Mental Mass Film By #PrashanthNeel 🔥🥁#Yash Looks Stunning 🤩#SanjayDutt Is Very Effective as #Adheera🔥#RaveenaTondon gets her Career Best Role👏#RaviBasrur's BGM is Toofan🌪️
AdvertisementRating: ⭐⭐⭐⭐⭐/5#KGFChapter2 #KGFChapter2review #KGF2Review pic.twitter.com/OGMEz6LsIr
— Swayam Kumar (@SwayamD71945083) April 13, 2022
Advertisement
⭐⭐⭐⭐
One Word : Terriffic 🔥🔥Mass Audience feast 🥵🥵
Superb First Half 👌🔥🔥🔥
2nd half Ramp with Emotion ..Expecially Bgm score 🤯👌 @prashanth_neel Again master of elevations #yash 🔥 one man show#KGFChapter2#KGF2InCinemasAdvertisement— HÁRẞHÆ on-duty 🎭 (@Harsha_offll) April 13, 2022
#KGF2 1st half absolutely Madness 🤙🔥🔥
Yash GOD level screen presence 🥳🤙🙏 . his dialogue delivery and One liners Just 🤙🥳
AdvertisementSanjay 🤙👌
1st half worth for your ticket 🔥🔥 #YashBOSS𓃵 #Yash #KGFChapter2
AdvertisementNOTE :- DONT WATCH IN MULTIPLEX WATCH IN SINGLE SCREENS
— Srinivas 🔔 (@SrinivasSSMB) April 13, 2022
Advertisement
Interval bang was terrific and out standing take bow to @prashanth_neel no one can match him when it's come elevating heroism at peaks.. 💥 1st half overall superb toofan song picturazation 👌3/5 1st half 👍 let's see how is 2nd half 👍#KGF2
Advertisement— ANDY 🤪 (@andysam608) April 13, 2022
2nd half starting sequence again pure goosebumps. Neel is out of this world in mass elevation scenes 🔥 #KGFChapter2 #KGF2
— Mr. IPL Stan (@ImRainna) April 13, 2022
Advertisement
#KGFChapter2 #KGF2 Is heavy, watch it for Goosebumps, more mass elements than part 1.. Yash is rocking and the dialogues are pure mass 🔥🔥
Advertisement— Nahal ❄️⚡❄️ (@Nahalsaleem) April 13, 2022
That police station scene 🔥🔥 Raxha racha anthe 🔥💥🙏
One gold biscuit 🤙🤙👌
AdvertisementSALAM ROCKY BHAI #KGFChapter2 #KGF2 https://t.co/cUyshXIfn2
— Srinivas 🔔 (@SrinivasSSMB) April 13, 2022
Advertisement