వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

By Vinod Kumar

Published on: June 19, 2022 7:00 AM

Updated on: June 19, 2022 12:02 AM

Follow Us

---Advertisement---

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,640గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47, 710గా ఉంది. కిలో వెండి ధర రూ.550కి పైగా తగ్గి… 62, 668కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 52,640గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 710గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62, 668గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,640గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 710గా ఉంది. కిలో వెండి ధర రూ.62, 668గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 52,640గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 710గా ఉంది. కేజీ వెండి ధర రూ.62, 668గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 52,640గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47, 710గా ఉంది. కేజీ వెండి ధర రూ.62, 668వద్ద కొనసాగుతోంది.
  • తర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1840 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.69 డాలర్లుగా ఉంది

, , ,

Join our WhatsApp Channel