September 21, 2024

Gold prices today : స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

1 min read
Gold and silver prices on august 11th

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.54,000 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. కిలో వెండి ధర రూ. 500 తగ్గి 59,980 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on august 11th

  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,980గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉంది. కిలో వెండి ధర రూ.59,980గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,000 ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,980గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,980గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1789 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20.39 డాలర్లుగా ఉంది.