Horoscope: ఈరాశుల వాళ్లకి ఈరోజు అదృష్టం బాగుంది.. అన్నీ శుభాలేనండోయ్!

Horoscope: ఈరోజ అనగా 11వ తేదీ గురువారం రోజు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా బాగుంటుందని వివరించారు. వాళ్లు ఈరోజు ఏం చేసినా అన్నీ శుభ ఫలితాలనే ఇస్తాయని తెలిపారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి, వాటి వల్ల కల్గే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

తులా రాశి.. తులా రాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహ పరుస్తాయి. కనకధారాస్తవం చదివితే అంతా మంచే జరుగుతుంది.

Advertisement

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకి ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీస్కుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగల్గుతారు. కొన్ని చర్చలు మీక లాభాన్ని చేకూరుస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

Advertisement
Advertisement