...

Samantha: మొగుడు కంటే కుక్కలే ఎక్కువ… సమంతను కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Samantha: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ వెండితెర చందమామగా పేరు సంపాదించుకున్నారు.ఇలా వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందిన ఈమె 2 సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

వివాహం తర్వాత ఆచార్య సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనివ్వడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కాజల్ అగర్వాల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కొందరు మీమర్స్ వీరిద్దరి గురించి మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ను పొగుడుతూ సమంతను ఏకిపారేస్తున్నారు.

Advertisement

కాజల్ అగర్వాల్ ను ఉద్దేశించి మీరు సూపర్ మేడమ్.. పెళ్లి చేసుకుని పిల్లోడికి జన్మనిచ్చారు. కొందరుంటారు మొగుడు కంటే కుక్కలే ఎక్కువ అంటూ పరోక్షంగా సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తన కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీమర్స్ ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement