Telugu NewsLatestGuppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న దేవయాని..?

Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న దేవయాని..?

Guppedantha Manasu March 11 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహేంద్ర, జగతి లను కలపడానికి గౌతమ్ ప్లాన్ ను అప్పుడు జగతి ఇంకెప్పుడూ ఆ విషయం గురించి ఇంకెప్పుడు ప్రస్తావించ వద్దు అని చెబుతుంది. ఈలోపు జగతి ఇంటికి రావడంతో గౌతం బయటికి వస్తాడు. ఇక్కడ నీకు ఏం పని రా అని రిషి అడగగా ఏదో సాకు చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటాడు.

Advertisement

మరొకవైపు మహేంద్ర, దేవయానిని ఒక ఆట ఆడిస్తున్నాడు. మా ఆవిడ జగతి దగ్గరికి వెళ్తున్నాను అని స్టైల్ గా అక్కడ నుంచి బయలుదేరుతాడు. అది చూసిన దేవయాని కోపంతో రగిలి పోతూ ఉంటుంది. మహేంద్ర మాత్రం దేవయాని మాటలకు తెలివిగా సమాధానమిస్తూ జగతి విషయంలో దేవయాని కుళ్ళుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు మహేంద్ర.

Advertisement

మరొకవైపు వసు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఇంతలో అక్కడికి రిషి వచ్చి లిఫ్ట్ ఇస్తాను అని అనగా నాకు మీ లిఫ్ట్ అవసరం లేదు అని వసు అక్కడినుంచి నడుచుకుంటూ వెళుతుంది. వెనకాలే ఫాలో అయిన రిషి కారు ఎక్కు అంటూ బతిమిలాడినా వసు, రిషి ని పట్టించుకోకుండా ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. ఇంతలో రిషి, కారును ఆటో కి అడ్డంగా నిలబెడతాడు.

Advertisement
Guppedantha Manasu March 11 Today Episode :
Guppedantha Manasu March 11 Today Episode

ఆటో డ్రైవర్ నెంబర్ తీసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెబుతాడు. అప్పుడు వసుధార మనసులో ఇలాంటి వారికి ఏం తక్కువ లేదు అని అనుకుంటుంది. మరొకవైపు మహేంద్ర, దేవయాని ని ఏడిపించిన విషయం జగతి తో పన్నీ గా చెప్పుకుంటాడు. గౌతమ్ దేవుడు నాకు అందమైన రూపం తెలివితేటలు ఇచ్చాడు.

Advertisement

అదే విధంగా నాకు ఒక ఏంజెల్ ని కూడా ఇచ్చాడు అని రిషి తో అనగా అప్పుడు కోపం తో ఉంటాడు. ఒక మరొకవైపు మహేంద్ర భోజనం చేస్తుండగా పొలమారుతుంది. అప్పుడు వసు ఎవరో తలుచుకుంటూ ఉన్నట్టున్నారు అని అనగా అప్పుడు మహేంద్ర ఎవరో కాదు మా పుత్రరత్నం అయి ఉంటాడు అని అంటారు. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu : రిషిపై కోపంతో విరుచుకుపడ్డ వసు.. బాధలో జగతి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు