Anchor Sreemukhi : బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి ఒకరు. అందంనం, స్పాంటెనిటీతో తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. తన మాటలు, అల్లరితో బిగ్ బాగ్ షోకి వెళ్లి రన్నర్ గా కూడా నిలిచింది. బుల్లి తెరపైనై కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.
అయితే నిత్యం చాలా బిజీగా ఉండే ఈ అమ్మడు… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇటీవలే శ్రీముఖి ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో ఉన్న ఓ వ్యక్తికి ఐ లవ్ యూ అని కూడా చెప్పింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే.. ఒక ఈవెంట్ లో శ్రీముఖి.. సాకేత్ అనే ఓ వ్యక్తికి ఫ్రూట్ తినిపిస్తున్నట్లు కనిపించింది. ఇక దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో ఎప్పుడో తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..
Read Also : Big Boss OTT: ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిన శివకు వార్నింగ్ ఇచ్చిన అరియాన..!