Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Vasthu tips : ఈ మూడు తప్పులు చేస్తే.. పీకల్లోకు అప్పుల్లో కూరుకుపోవాల్సిందే!

Vasthu tips : మనం చేసే చిన్న చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను పెట్టరాని చోట్ల పెట్టడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వేటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుని మరి వాటిని అక్కడే ఉంచడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు పీకల్లోతు అపపులో కూరుకుపోయేలా చేసే ఆ మూడు ... Read more

By Vinod Kumar

Published on: April 23, 2022 10:13 AM

Updated on: April 23, 2022 10:20 AM

Vasthu tips

---Advertisement---

Vasthu tips : మనం చేసే చిన్న చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను పెట్టరాని చోట్ల పెట్టడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోతామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే వేటిని ఎక్కడ పెట్టాలో తెలుసుకుని మరి వాటిని అక్కడే ఉంచడం వల్ల పలు రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే అసలు పీకల్లోతు అపపులో కూరుకుపోయేలా చేసే ఆ మూడు తప్పులు ఏంటి, వాటికి పరిష్కార మార్గం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vasthu tips
Vasthu tips

మీ ఇంట్లో ఉండే డస్ట్ బిన్ ను ఎప్పుడూ ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు. దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం వల్ల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చాలా మంది బెడ్ పైనే భోజనం చేస్తుంటారు. వాస్తు శాస్త్రంలో ఇది తీవ్ర తప్పింద. ఇది ఒక వ్యక్తిని పూర్తిగా పేదవాడిగా మారుస్తుంది. వారి శ్రేయస్సుకు ఆటంకం కల్గిస్తుంది. అంతే కాకుండా రాత్రి సమయంలో తిన్న పాత్రలను వంట గదిలో అలాగే అస్సలే వదిలేయకూడదు. వాటిని క్లీన్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల కూడా లక్ష్మీ దేవి మన ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. అలాగే రాత్రిపూట ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే… అనేక ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవే కాకుండా సాయంకాల సమయంలో బయటి వ్యక్తులకు పాలు, పెరుగు, ఉప్పు అస్సలే ఇవ్వకూడదు. వీటి వల్ల కూడా ఆర్థిక సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉంది.

Read Also :Vastu Tips: తులసి మొక్కను ఈ దిశలో కనుక నాటితే కష్టాలు మీవెంటే..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!