Sudigali sudheer : సుడిగాలి సుధీర్ ఇంట సంబురాలు.. తండ్రైన తమ్ముడికి కంగ్రాట్స్!

Sudigali sudheer : యాంకర్, కమెడియన్, మెజీషియన్… ఇలా అన్ని టాలెంట్లను కలగలపుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. యాంకర్ రష్మీతో జోడితో చాలా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. వరసు ఆఫర్లతో దూసుకుపోతూ.. తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నాడు. ఈ మధ్య అనేక ప్రోగ్రాంలకు సుధీర్ హోస్ట్ చేస్తున్నాడు. తన కామెడీతో ప్రేక్షకులందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంటల సంబురాలు జరుగుతున్నాయి. అందుకు కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sudigali sudheer
Sudigali sudheer

సుడిగాలి సుధీర్ తమ్ముడు రోహాన్ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్లు కుటుంబ సబ్యులను పిలివడం.. వారిచేత కూడా స్కిట్లు చేయించడం వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సుడిగాలి సుధీర్ తమ్ముడు… అన్నయ్య కంటే ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రోహాన్ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ ఇంటికి ఓ చిన్న బాబు వస్తుండటంతో సుడిగాలి సుధీర్ ఫ్యామిలీ అంతా ఫల్ ఎంజాయ్ చేస్తోంది. సంబురాలు చేస్కుంటూ తెగ మురిసిపోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also :  Sudigali Sudheer : సూపర్ సింగర్ జూనియర్ కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుడిగాలి సుదీర్?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel