Sarkaru Vari Pata : మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాత సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబుకు ఎదురైన ప్రశ్నలు.. మహేష్ బాబు చెప్పిన సమాధానాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…
సర్కారీ వారి పాట సినిమా ట్రైలర్ లో మీరు ఎంతో కొత్త లుక్, హుషారుగా కనిపించారు దీనికి కారణం ఎవరు? మహేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ సినిమా ఇంత కొత్తదనంగా,అందులో నా పాత్ర హుషారుగా కనిపించడానికి కారణం డైరెక్టర్ పరుశురాం అని వెల్లడించారు.
Advertisement
నాలుగు సంవత్సరాలుగా ఏది పట్టుకున్న విజయం అవుతుంది అన్నారు… ఈ విజయానికి కారణం? మంచి కథలను ఎంపిక చేసుకోవడం. గత నాలుగు సంవత్సరాల నుంచి అద్భుతమైన జర్నీ కొనసాగుతోంది.. సర్కార్ వారి పాట కూడా మంచి విజయం అందుకుంటుంది.
పోకిరి సినిమాతో సర్కారీ వారి పాట చిత్రాన్ని పోల్చడానికి కారణం? పోకిరి సినిమాలో తన పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది.పోకిరి సినిమా చూసినప్పుడు థియేటర్లో అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సర్కారీ వారి పాట సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఈ సినిమాని పోకిరి సినిమా మహేష్ బాబు వెల్లడించారు.
Advertisement
డైరెక్టర్ పరుశురాం గురించి మీ మాటల్లో? ఇప్పటివరకు తను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను అయితే పరశురామ్ కూడా అద్భుతమైన రచయిత.అలాంటి అద్భుతమైన రచయిత ఒక డైరెక్టర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పారు.
సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఈ గ్యాప్ లో ఏదైనా మార్పులు చేశారా? ముందుగా ఈ సినిమాను మేం వాయిదా వెయ్యలేదు కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే మేం ఏం అనుకున్నాము సినిమాలో అదే ఉంచాము ఎక్కడ ఎలాంటి మార్పులు చేయలేదు.
Advertisement
మీ మెడ పైన టాటూ గురించి మీ మాటల్లో? నా మెడ పై ఉండే ఈ టాటూ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కి దక్కుతుంది.భరత్ అనే నేను సినిమా తర్వాత నాకు లాంగ్ హెయిర్ లేకపోయినా లాంగ్ హెయిర్ పెట్టి మెడపై టాటూ వేసి ఇలా ఉంటుందని డైరెక్టర్ చూపించారని, అలా తన లుక్ ఎంతో అద్భుతంగా అనిపించడంతో వర్క్ మొదలు పెట్టామని తెలిపారు.
పాన్ ఇండియా సినిమాలు గురించి మీ ఆలోచనా? తెలుగు సినిమా తీయడానికి ఎంత సమయం పట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఆలోచనలు లేవు. తెలుగు సినిమాలే పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటున్నాను.
Advertisement
మీ నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా నేనా? నా తదుపరి చిత్రం రాజమౌళితో ఉంటుంది ఆయన తీసిన సినిమా తప్పకుండా పాన్ ఇండియా సినిమా అవుతుంది.
సర్కారీ వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషన్ అవ్వడానికి కారణం? కరోనా కారణం వల్ల ఈ రెండు సంవత్సరాలలో చాలా దగ్గరైన వారిని కోల్పోయాను. అందుకే ఎమోషనలయ్యా.ఈ విధంగా మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Telugu News - Entertainment - Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!
Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!
Sarkaru Vari Pata : మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాత సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబుకు ఎదురైన ప్రశ్నలు.. మహేష్ బాబు చెప్పిన సమాధానాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…
సర్కారీ వారి పాట సినిమా ట్రైలర్ లో మీరు ఎంతో కొత్త లుక్, హుషారుగా కనిపించారు దీనికి కారణం ఎవరు?
మహేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ సినిమా ఇంత కొత్తదనంగా,అందులో నా పాత్ర హుషారుగా కనిపించడానికి కారణం డైరెక్టర్ పరుశురాం అని వెల్లడించారు.
నాలుగు సంవత్సరాలుగా ఏది పట్టుకున్న విజయం అవుతుంది అన్నారు… ఈ విజయానికి కారణం?
మంచి కథలను ఎంపిక చేసుకోవడం. గత నాలుగు సంవత్సరాల నుంచి అద్భుతమైన జర్నీ కొనసాగుతోంది.. సర్కార్ వారి పాట కూడా మంచి విజయం అందుకుంటుంది.
పోకిరి సినిమాతో సర్కారీ వారి పాట చిత్రాన్ని పోల్చడానికి కారణం?
పోకిరి సినిమాలో తన పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది.పోకిరి సినిమా చూసినప్పుడు థియేటర్లో అభిమానులకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో సర్కారీ వారి పాట సినిమా చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఈ సినిమాని పోకిరి సినిమా మహేష్ బాబు వెల్లడించారు.
డైరెక్టర్ పరుశురాం గురించి మీ మాటల్లో?
ఇప్పటివరకు తను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను అయితే పరశురామ్ కూడా అద్భుతమైన రచయిత.అలాంటి అద్భుతమైన రచయిత ఒక డైరెక్టర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పారు.
సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఈ గ్యాప్ లో ఏదైనా మార్పులు చేశారా?
ముందుగా ఈ సినిమాను మేం వాయిదా వెయ్యలేదు కరోనా కారణం వల్ల వాయిదా పడింది. అయితే మేం ఏం అనుకున్నాము సినిమాలో అదే ఉంచాము ఎక్కడ ఎలాంటి మార్పులు చేయలేదు.
మీ మెడ పైన టాటూ గురించి మీ మాటల్లో?
నా మెడ పై ఉండే ఈ టాటూ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కి దక్కుతుంది.భరత్ అనే నేను సినిమా తర్వాత నాకు లాంగ్ హెయిర్ లేకపోయినా లాంగ్ హెయిర్ పెట్టి మెడపై టాటూ వేసి ఇలా ఉంటుందని డైరెక్టర్ చూపించారని, అలా తన లుక్ ఎంతో అద్భుతంగా అనిపించడంతో వర్క్ మొదలు పెట్టామని తెలిపారు.
పాన్ ఇండియా సినిమాలు గురించి మీ ఆలోచనా?
తెలుగు సినిమా తీయడానికి ఎంత సమయం పట్టింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఆలోచనలు లేవు. తెలుగు సినిమాలే పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటున్నాను.
మీ నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా నేనా?
నా తదుపరి చిత్రం రాజమౌళితో ఉంటుంది ఆయన తీసిన సినిమా తప్పకుండా పాన్ ఇండియా సినిమా అవుతుంది.
సర్కారీ వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషన్ అవ్వడానికి కారణం?
కరోనా కారణం వల్ల ఈ రెండు సంవత్సరాలలో చాలా దగ్గరైన వారిని కోల్పోయాను. అందుకే ఎమోషనలయ్యా.ఈ విధంగా మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Read Also : Mahesh babu daughter: వాళ్ల అమ్మ కోప్పడితే.. మహేశ్ బాబు కూతురు సితార అలా చేస్తుందట!
Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!
Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!
Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..
Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?
WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ? భారత్లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?
TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేయండి
Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!
Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!
Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..
Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?
WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ? భారత్లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?
TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేయండి
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్లోడ్ గైడ్ మీకోసం..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!