వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

CM kcr: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఏంటో మీరే చూడండి!

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, ... Read more

By Vinod Kumar

Published on: May 20, 2022 8:57 PM

Updated on: May 21, 2022 4:00 PM

CM kcr

---Advertisement---

CM kcr : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుల చేసింది. గతంలోనే మూడేళ్లు పొడిగించిన తెలంగాణ సర్కారు మరోసారి రెండేల్లు పొడగిస్తూ నిర్మయం తీసుకుంది. ఇలా మొత్తం ఐదేళ్లు పెంచినట్లు అయింది. అయితే రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే పోలీసు శాఖలో 17 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు అవ్వాలనే నిబంధన తీసుకు రావడంతో వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాలు నిససనలు తెలియజేశాయి. ఈ వి,యాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా… పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ… ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

CM kcr
CM kcr

ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి దాదాపు 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థుల నుంచి 2.4 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే సీఎం కేసీఆర్… ఉద్యోగ వయోపరిమితి పెంచడంతో అప్లికేషన్లు మరో రెండు లక్షలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also : TS Police recruitment: పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel