Relationship : శృంగారం అనేది రెండు బాడీలకు సంబంధించిన కోరిక. ఇందులో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీగా, అద్భుతంగా ఫీల్ అవుతారు. అయితే కొన్ని సమయాల్లో రొమాన్స్ సైతం కొందరిని బాధిస్తుంది. మెయిన్‌గా రిలేషన్‌షిప్‌లో నిబద్ధత లేకపోవడం, శృంగారానికి అడిక్ట్ అవ్వడం లాంటి డేంజర్ లక్షణాలుంటే ఆ రిలేషన్‌షిప్‌లో నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో శృంగారం కష్టంగా మారుతుంది. కపుల్స్ విడిపోవడానికి ఇదే కారణమవుతుంది. దీని వల్ల లైఫ్ పార్ట్నర్స్ మధ్య మాటలు సరిగ్గా ఉండవు.
స్టార్టింగ్‌లో వారు మీ శరీరాన్ని స్మూత్‌గా తాకినట్టు అనిపిస్తుంది. అయితే తర్వాత అది మిమ్మల్ని భిన్నంగా ప్రభావితం చేసేస్తుంది. దీంతో శృంగారంపై విశ్వాసం తగ్గడం. ఎలాంటి తీవ్రతకు దారి తీస్తుందో చెప్పలేం. రిలేషన్‌షిప్‌లో మోసం చేసే వ్యక్తి శృంగారం పరంగా చురుకుగా ఉంటే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించొచ్చు. కావున వారు శృంగారం విషయాలు వీలైనంత ఎక్కువ మాట్లాడతారు.
Relationship : మీ పార్ట్‌నర్ మోసం చేస్తున్నట్టు అనుమానమా..?
అడిషనల్ శృంగారం ఎప్పుడూ హ్యాపీగా, ఎంజాయ్‌గా ఉండదు. రిలేషన్‌షిప్‌లో మోసం చేసే భాగస్వామి చాలా ఇబ్బంది కలిగించే చాన్స్ ఉంది. దీంతో అభద్రతా భావం ఏర్పడుతుంది. జంటలో ఎవరో ఒకరు చీట్ చేసిన తర్వాత వారితో కలిసి ఉంటాలని డిసైడ్ అయిన తర్వాత వారి గురించ బయట చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ, వారు ఆ జంటకు సంబంధించిన పర్సనల్ లైఫ్‌ను డిసైడ్ చేయలేరు.
ఒక వ్యక్తి తనను చీట్ చేసే పార్ట్నర్‌తో ఉండాలని డిసైడ్ అయితే ఇక వారు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకతప్పదు. ఇక చీట్ చేసిన వారు వారి భాగస్వామితో సెక్సువల్ రిలేషన్‌ను ద్వేషించడం వల్ల ఒకరికొకరు దూరమవుతారు. ఇక సారీని యాక్సెప్ట్ చేసే విషయంలో శృంగారినికి ఒక ప్రధాన అవరోధమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
Read Also : Relationship : పడకగదిలో ఇలా చేస్తే.. రతిక్రీడలో రెచ్చిపోతున్నట్టే…!