Karthika Pournami 2021 : కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీకంతా మంచే జరుగుతుంది.. శుభ ఫలితాలొస్తాయట..

Karthika Pournami most Auspicious Day for Puja Vidhanam

Karthika Pournami 2021 : దేశంలో హిందూ మత విశ్వాసాలను బలంగా నమ్మేవారు చాలా మందే ఉంటారు. వీరంతా హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుగలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టం ఉంది. ఈ రోజున ఆ పరమేశ్వరుడు ‘త్రిపురాసురుడు’ అనే రాక్షసుడిని సంహరించాడని ప్రసిద్ధి. దాంతో పాటే కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో భూమిపై అడుగుపెట్టాడని కొందరు పండితులు చెబుతుంటారు. … Read more

Yama Deepam 2021 : యమదీపం అంటే ఏంటి?.. దీపావళి రోజును ఈ దీపం ఎందుకు పెడుతారో తెలుసా..

Why Yama Deepam performed during Diwali Festival Day

Yama Deepam 2021 : పట్టణాలు, గ్రామాలు అని తేడాలేకుండా దేశవ్యాప్తంగా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇల్లు దీపాలతో, విద్యుత్ వెలుగులతో వెలిగిపోతోంది. దీపావళి అంటేనే దీపాల పండగు. అందుకే ఇల్లు మొత్తం దీపాలతో అలకరించి.. లక్ష్మీ దేవిని ఘనంగా పూజిస్తారు. దీపావళికి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 5 రోజులు కూడా జరుపుకుంటారు. అశ్వయుజ బహుల త్రయోదశి(ధన త్రయోదశి) మొదలు కార్తీక … Read more

Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఈ 5 వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో కొనొద్దు.. ఇక అంతే!

dhanteras 2021 do not buy these 5 things on the special day

Dhanteras 2021 : ధన త్రయోదశి.. ఇదో ప్రత్యేకమైన రోజు.. ప్రతి ఏడాది దీపావళికి ముందు ఇది వస్తుంది. దీన్ని ధన్‌రాస్ లేదా ధన త్రయోదశిగా పిలుస్తారు. లేదా చోటీ దివాళీగా చెబుతుంటారు. ప్రతి ఏడాదిలానే 2021 ఏడాదిలో కూడా ఈ ధన త్రయోదశి రానుంది. పురాణాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. అలాగే ఈ రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా చేస్తే లేని దరిద్రాన్ని … Read more

Horoscope Today : ఈ రాశుల వారికి బ్యాడ్ టైం నడుస్తుందట.. కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం

Horoscope Today: Astrological prediction for October 18

Horoscope Today: Astrological prediction for October : ప్రస్తుత కంప్యూటర్ యుగంలోనూ రాశి ఫలాలు, జాతకాలను నమ్మే వారు అధిక సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెల్లారితే ఏం జరుగుతుందోనని వారు ఆరాట పడుతుంటారు. అందుకోసం తమ ఈరోజు ఎలా గడుస్తుందోనని ఉదయం గానే టీవీ లేదా క్యాలెండర్ లో తమ రాశిఫలాలను చూస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్ గురించి అధికంగా భయపడుతుంటారని తెలుస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు, గడియలు, రాహు కేతువుల ప్రభావాన్ని పూర్తిగా విశ్వసిస్తుంటారు. భవిష్యత్తు … Read more

Join our WhatsApp Channel