Students Suicide Attempt : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆరుగురు బాలికలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒక స్నేహితురాలు పురుగుల మందు తాగిదంని మిగతా ఐదుగురు కూడా తాగారు. అయితే ఇందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా కాస్మా ప్రాంతంలో నివాసం ఉండేవారు. వీరందరూ మంచి స్నేహితులని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇందులో ఓ బాలికి వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. కానీ అతడు పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అదే విషయాన్ని స్నేమగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు.హితుల చేత అబ్బాయికి చెప్పించింది. అయినా అతడి నుంచి స్పందన లేకపోవడంతో పురుగుల మందు తాగింది. ఆమెతో పాటు మిగిలిన ఐదుగురు కూడా తాగారు. ఇందులో ముగ్గురు వెంటనే చనిపోగా… మిగిలిన ముగ్గురు అయితే వీరందరూ ఆత్మహత్య చేసుకునేందుకే ఇదే కారణమా.. ఇంకేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్త చేస్తున్నారు. అయితే ఈ ఆరుగులు బాలికలు కూడా 12 నుంచి 16 ఏళ్ల మధ్యే ఉండటం బాధాకరం.
Read Also : petrol price today: స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?