Vanama Raghava : వనమాపై రామకృష్ణ సంచలన కామెంట్స్.. అసలు సూత్రధారి ఆయనేనంటూ మరో వీడియో..

ramakrishna-sensational-comments-on-vanama-raghava

Vanama Raghava : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్.. రోజుకో మలుపు తిరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వీరు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్‌రావు అంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ కేసులు రాఘవేందర్ రావు ఏ2గా ఉన్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ నోట్ లో రాశాడు రామకృష్ణ. దీనితో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ఈ వీడియో … Read more

Bear Attack : యువకుడిపై ఎలుగుబంటి భయంకరమైన దాడి.. 300 కుట్లేసిన వైద్యులు..

Treatment bear attack

Bear Attack : ఎలుగుబంటి చేసిన దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సదరు యువకుడు గుర్తు పట్టలేనంత రీతిలో తయారయ్యాడు. ఇంతకీ ఈ దాడి ఎక్కడ జరిగిందంటే.. గుజరాత్ స్టేట్..ఛోటా ఉదేపూర్‌ సిటీ, పావిజేత్‌పూర్ తాలూకాలోని అంబాపూర్ విలేజ్‌కు చెందిన 26 ఏళ్ల ధర్మేష్ రథ్వా ఇటీవల తన పొలంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకుగాను వెళ్లాడు. ఈ టైంలో అక్కడ ఉన్న ఎలుగుబంటి అతడిపై విరుచుకుపడింది. ఎలుగుబంటి చేసిన భయంకర దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడి … Read more

Woman Murder : కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయంలో..!

one-person-killed-his-daughter-in-law

Woman Murder : కోడలంటే కూతురితో సమానం.. కానీ కామం తలకెక్కిన మామ.. తన సొంత కోడలి పైనే కన్నేశాడు. మూడు సంవత్సరాలుగా వెంట పడుతూ.. ఆమె లొంగకపోవడంతో అతి కిరాతకంగా చంపేశాడు. ఈ సంఘటన కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారు సోమ్లా తండా లో బుధవారం చోటుచేసుకుంది. సోమ్లా తండా కు చెందిన భూక్య హచ్యనాయక్ కు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన సంతోష్ కు కురవి మండలంలోని మోదుగుల గూడెం శివారు … Read more

Vanasthalipuram : అడ్డొచ్చాడని..రోకలి బండతో కొట్టి చంపారు.. మిస్టరీ హత్య కేసు ఛేదించిన పోలీసులు

vanasthalipuram-police-solved-murder-mystery

Vanasthalipuram : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురి అయిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసి దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అయితే, ఆ వ్యక్తి హత్య కేసును పోలీసులు విచారించి వివరాలు తెలుసుకున్నారు. వివరాల్లోకెళితే..నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన చిట్టి అనే 27 ఏళ్ల మహిళకు పెళ్లి అయింది. అయితే, పలు కారణాల రీత్యా భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడు … Read more

visa scam : వీసా ఇప్పిస్తానని చెప్పి.. పలువురి దగ్గర కోట్లు కాజేశాడు. చివరికి ఏడు ఊచలు లెక్కపెడుతున్నాడు

visa scam : ఈ మధ్య ఎక్కడ చూసినా మోసాలు, నేరాలే. విలాసాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారుల్లో సులభంగా డబ్బు సంపాదించే అనేక మార్గాల్ని ఆలోచిస్తున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన నాజర్ కన్ను విదేశాలకు వెళ్ళాలనుకొని వీసా కోసం ఎదురు చూసే వారిపై పడింది. ఇంకేం వాడి పంటపండింది. వీసా ఇప్పిస్తానని వారందరికీ మాయమాటలు చెప్పి.. వారి దగ్గరనుంచి కోట్లు కాజేశాడు. యూరోప్, గల్ఫ్ దేశాలకు వీసాల కోసం ఎదురు చూసేవారే వీడి టార్గెట్. కేరళలోని … Read more

Moosapet Murder : భార్యపై డౌట్.. 6 నెలల్లో 4 ఇళ్లు మారాడు.. చివరికి ఇంట్లో చంపేసి తాళం వేసి..!

Moosapet Murder : Man Kills Wife in Moosapet Hyderabad doubt of affair with someone

Moosapet Murder : అతడికి భార్యపై అనుమానం.. ఆమె ప్రతి కదిలికను అనుమానించేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. ఎవరివైపు చూసినా అక్రమ సంబంధాన్ని అంటగట్టేవాడు. అతడి వేధింపులు అంతటితో ఆగలేదు. ఏకంగా ఆమెను అతిదారుణంగా హత్యచేసేంతవరకు తీసుకొచ్చింది. భార్యను ఇంట్లోనే గొంతునులిమి చంపేసి గదికి తాళం వేసి పారిపోయాడో భర్త.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట ప్రాంతంలో వెలుగుచూసింది. భార్యపై అనుమానమే అతడ్ని హంతకుడిగా మార్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన 21ఏళ్ల యువతి పుణ్యవతి … Read more

kanpur boy suicide : ప్రియురాలు మోసం చేసిందని యువకుడు బాత్ రూమ్ లో ఏం చేశాడో తెలిస్తే షాకే..

kanpur boy suicide : ఆ కుర్రాడి పేరు శివం. జలౌన్‌లోని దహెఖండ్ దివారాలో తల్లిదండ్రులతో ఉంటూ డిగ్రీవరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్ళాడు. అక్కడ హాస్టల్ లో ఉంటూ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఒకరోజు ఆ కుర్రోడి హాస్టల్ లోని బాత్ రూమ్ లో దారుణం జరిగిపోయింది. అద్దం వెనుక తన ప్రేయసి ఫోటోను అతికించి మరీ శివం శవంగా మారాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం కుటుంబ సభ్యులు శివానికి ఎంత … Read more

Silpa Chowdary Scam : టాలీవుడ్‌లో శిల్పా చౌదరి మరో సంచలనం.. రూ.100 నుంచి 200 కోట్ల కుంభకోణం..?

shilpa-chowdary-scam-shilpa-chowdary-cheats-celebrities-at-least-rs-200-crore

Silpa Chowdary Scam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనం అవుతూనే ఉంటుంది. తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ వ్యవహారం చిత్రపరిశ్రమలో మరో బాంబ్ పేల్చింది. కిట్టీ పార్టీల పేరుతో అధిక వడ్డీ ఆశచూపి పలువురు ప్రముఖులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని వారిని రూ. కోట్లకు ముంచినట్టు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. … Read more

Hyderabad : అల్లుడితో అత్త అక్రమసంబంధం.. బ్లాక్ మెయిల్ చేసి లక్షలు లాగేసింది!

Hyderabad Aunty extramarital affair with Nephew in Jubilee Hills Area

Hyderabad : వరుసకు అల్లుడు అవుతాడు. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుందో అత్త. అంతటితో ఆగలేదు. అతడిపై లైంగికదాడికి పాల్పడింది. నగ్న వీడియోలు రికార్డు చేసి అల్లుడ్ని బ్లాక్ మెయిల్ చేసింది. బాధితుడి నుంచి డబ్బు, బంగారం లక్షల డబ్బు లాగేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో 15ఏళ్ల మేనల్లుడితో వరుసకు అత్త అయిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిపై అనేకసార్లు లైంగిక దాడి చేసింది. … Read more

Shilpa Shetty Shock : నా పరువు తీయొద్దంటూ వేడుకున్న శిల్పాశెట్టి..  

Shilpa Shetty Shock and strongly reacts to FIR against her in Cheating Case

Shilpa Shetty Shock : సోషల్ మీడియాను ఊపేశాయి. తాజాగా ఈ ఉదంతంపై బ్యూటీ శిల్పా శెట్టి నోరు విప్పింది. అసలు పోలీస్ కేసులో పేర్కొన్న విషయాలు చూసి ఒక్క సారి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. 2014లో కషిఫ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి వ్యాపార లావాదేవీ నిమిత్తం కోటిన్నర తీసుకున్న శిల్పాశెట్టి దంపతులు డబ్బులు అడిగితే మొహం చాటేస్తున్నారని ఆయన బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శిల్పా శెట్టి కుంద్రా, … Read more

Join our WhatsApp Channel