Couple romance at tolet house: అద్దె ఇల్లు కావాలని వచ్చి.. అక్కడే పని కానిచ్చేశారు!

Happy young romantic couple in the city at night.

Couple romance at tolet house: అద్దె ఇంటి కోసం వచ్చి ఇల్లు చూస్తామని చెప్పారు. సరే అని ఇంటి యజమాని చెప్పడంతో.. ఇద్దరే ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడే ఆగలేకపోయి రొమాన్స్ స్టార్ట్ చేశారు. ఎంత సేపటికీ ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో ఓనర్ వచ్చి అడిగే ప్రయత్నం చేశాడు. దీంతో వారిద్దరూ పారిపోయారు. అయితే ఈ ఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… ఓ ఇంటి గేటుకు టు లెట్ బోర్డు ఉండటంతో ఓ యువతి యువకుడు అక్కడకు వచ్చారు.

Advertisement

యజమాని బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు అప్పటికే. కానీ ఓ జంట వచ్చి ఇల్లు కోసం అడగ్గా.. వారు ఆగి సరే చూడండని చెప్పారు. పైకి వెళ్లి ఇల్లు చూసిన వారు ఎంత సేపటికీ బయటకు రాలేరు. లైట్ ఆఫ్ చేస్కొని రొమాన్స్ మొదలు పెట్టారు. మధ్య మధ్యలో ఎవరైనా వస్తున్నారా అని బయటకు తొంగి చూశాడా అబ్బాయి. ఎవరు రావట్లేరులే పని కానివ్వు అని చెప్పిందో ఏమో ఆ అమ్మాయి. ఇక చెలరేగిపోయాడు ఆ అబ్బాయి. బయటకు వెళ్లేందుకు చాలా లేటవ్వడంతో ఓనర్ వచ్చి చూశాడు. బెంబేలెత్తిపోయిన జంట ఒక్క ఉదుటున బయటకు వెళ్లి పారిపోయారు.

Advertisement