Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Virata Parvam Trailer : విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది.. వీడియో..!

Virata Parvam Trailer : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త సినిమా విరాట పర్వం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఉడుగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కర్నూలులో గ్రాండ్ ఈవెంట్‌లో జూన్ 5న ఈ విరాట పర్వం మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ట్రైలర్ లో రానా, సాయి పల్లవి నటన ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ... Read more

By Vinod Kumar

Published on: June 5, 2022 8:59 PM

Updated on: June 5, 2022 8:59 PM

Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi

---Advertisement---

Virata Parvam Trailer : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త సినిమా విరాట పర్వం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఉడుగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కర్నూలులో గ్రాండ్ ఈవెంట్‌లో జూన్ 5న ఈ విరాట పర్వం మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ట్రైలర్ లో రానా, సాయి పల్లవి నటన ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi
Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi

ఈ చిత్రంలో రవన్న (రానా దగ్గుబాటి) అరణ్య అనే పుస్తకాన్ని రచిస్తాడు. ఆ పుస్తకాన్ని వెన్నెల (సాయి పల్లవి) చదివి అతడితో ప్రేమలో పడుతుంది. రవన్న ఒక నక్సలైట్‌ పాత్రను పోషించాడు. వెన్నెల తన ప్రేమను తెలియజేసేందుకు రవన్న కోసం వెళ్తుంది. చివరకు రవన్నను కలిసి తన ప్రేమను తెలియజేస్తుంది. నిత్యం ప్రజల కోసమే పోరాడే రవన్న ఆమె ప్రేమను తిరస్కరించాడు. అయితే వెన్నెల ప్రేమను రవన్న అంగీకరిస్తాడా? అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే..

సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. డాని సలో, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!