Bigg Boss 5 Telugu : Bigg Boss Contestant Siri Hanmanth Lover Srihan Comments on shanmukh jaswanth
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఒకరినొకరు ఎలిమినేట్ చేసేందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. గొడవ పడుతున్నారు. ఇలాంటి వాటిని హైలెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది బిగ్ బాస్. గతంలో ఏ సీజన్ ప్రస్తుత సీజన్ లో ఉన్నన్ని కాంట్రవర్సీలు లేవు. ఇక హౌస్ లో షణ్ముక్, సిరి ప్రవర్తించే తీరుపైనా చర్చలు నడుస్తున్నాయి.
తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూనే.. ముద్దులు, హగ్‌లు ఇచ్చిపుచ్చకుంటూ లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నారు. కానీ బయట వీరిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడేవారు కాదని టాక్. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయ్యాక వీరిరువురూ బాగా కనెక్ట్ అయిపోయారు. సిరి వాళ్ల తల్లి సైతం కొంచెం గట్టిగానే హెచ్చరించినా వీరు తీరు మారలేదు. బయట ఎన్ని రూమర్స్ వచ్చిననా.. ఎవరేమి అనుకున్నా.. వీరి రొమాన్స్ మాత్రం రోజురోజుకూ తారా స్థాయికి చేరుకుంటోంది.
Advertisement
ఇదిలా ఉండగా షణ్ముక్ బిహేవియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సిరి లవర్ శ్రీహాన్.. ఎంతసేపు కూడా సిరి కారణంగానే తాను నెగెటివ్ అయ్యానని షణ్ముక్ అంటాన్నాడు. ఎవరి గేం ఏమిటో తెలసినా నెగెటివ్ అవ్వడం కాదు… ఒక వేళ సిరి గనుక తోడు లేకపోతే వేరే వారు సపోర్ట్ ఇవ్వకపోతే షణ్ముక్ పిచ్చోడు అయ్యేవాడు. కారణం ఎంటంటే అతడు ఎవరితోనూ కలిసిపోడు.
ఇక సిరి వేరే వారితో మాట్టాడినా, డాన్స్ చేసినా తప్పే అంటుంటాడు. చివరకు నవ్వినా కూడా తప్పే అంటూ చెబుతుంటాడు. షణ్ము తన ప్రపంచం అనేట్టుగా అక్కడి క్రియేట్ చేస్తూ సిరి మాత్రం ఏం చేయగలదు. ఎవరి వద్దకు వెళ్లగలదు.. ఫ్రెండ్ బాధపడకూడదు అని ఆలోచించి ఆగుతూ అడ్జెస్ట్ అవుతుంటే వీరు ఇచ్చి విలువ ఇదేనా..? అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు శ్రీహాన్.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Why did he delete his story? I want him to talk but he should’ve done this a week ago. That woman is being mentally abused for 3 weeks now. #Srihan we want to you take a stand for your girl. #BiggBossTelugu5https://t.co/cNIZe4jy2K
Telugu News - Entertainment - Bigg Boss 5 Telugu : షన్నుపై సిరి లవర్ సీరియస్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!
Bigg Boss 5 Telugu : షన్నుపై సిరి లవర్ సీరియస్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఒకరినొకరు ఎలిమినేట్ చేసేందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. గొడవ పడుతున్నారు. ఇలాంటి వాటిని హైలెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది బిగ్ బాస్. గతంలో ఏ సీజన్ ప్రస్తుత సీజన్ లో ఉన్నన్ని కాంట్రవర్సీలు లేవు. ఇక హౌస్ లో షణ్ముక్, సిరి ప్రవర్తించే తీరుపైనా చర్చలు నడుస్తున్నాయి.
తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూనే.. ముద్దులు, హగ్‌లు ఇచ్చిపుచ్చకుంటూ లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నారు. కానీ బయట వీరిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడేవారు కాదని టాక్. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయ్యాక వీరిరువురూ బాగా కనెక్ట్ అయిపోయారు. సిరి వాళ్ల తల్లి సైతం కొంచెం గట్టిగానే హెచ్చరించినా వీరు తీరు మారలేదు. బయట ఎన్ని రూమర్స్ వచ్చిననా.. ఎవరేమి అనుకున్నా.. వీరి రొమాన్స్ మాత్రం రోజురోజుకూ తారా స్థాయికి చేరుకుంటోంది.
ఇదిలా ఉండగా షణ్ముక్ బిహేవియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సిరి లవర్ శ్రీహాన్.. ఎంతసేపు కూడా సిరి కారణంగానే తాను నెగెటివ్ అయ్యానని షణ్ముక్ అంటాన్నాడు. ఎవరి గేం ఏమిటో తెలసినా నెగెటివ్ అవ్వడం కాదు… ఒక వేళ సిరి గనుక తోడు లేకపోతే వేరే వారు సపోర్ట్ ఇవ్వకపోతే షణ్ముక్ పిచ్చోడు అయ్యేవాడు. కారణం ఎంటంటే అతడు ఎవరితోనూ కలిసిపోడు.
ఇక సిరి వేరే వారితో మాట్టాడినా, డాన్స్ చేసినా తప్పే అంటుంటాడు. చివరకు నవ్వినా కూడా తప్పే అంటూ చెబుతుంటాడు. షణ్ము తన ప్రపంచం అనేట్టుగా అక్కడి క్రియేట్ చేస్తూ సిరి మాత్రం ఏం చేయగలదు. ఎవరి వద్దకు వెళ్లగలదు.. ఫ్రెండ్ బాధపడకూడదు అని ఆలోచించి ఆగుతూ అడ్జెస్ట్ అవుతుంటే వీరు ఇచ్చి విలువ ఇదేనా..? అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు శ్రీహాన్.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Swetha Varma : కోరిక తీర్చితే ఇల్లు ఇస్తామన్నారు.. శ్వేతా వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!
Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!
Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..
Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?
WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?
TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేయండి

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్లోడ్ గైడ్ మీకోసం..!
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్ఫుల్ టిప్స్.. !
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
Airtel IPTV Plans : ఎయిర్టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..
Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!
IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!