Bigg Boss 5 Telugu : షన్నుపై సిరి లవర్ సీరియస్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఒకరినొకరు ఎలిమినేట్ చేసేందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. గొడవ పడుతున్నారు. ఇలాంటి వాటిని హైలెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది బిగ్ బాస్. గతంలో ఏ సీజన్ ప్రస్తుత సీజన్ లో ఉన్నన్ని కాంట్రవర్సీలు లేవు. ఇక హౌస్ లో షణ్ముక్, సిరి ప్రవర్తించే తీరుపైనా చర్చలు నడుస్తున్నాయి. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూనే.. ముద్దులు, హగ్‌లు … Read more