Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actress Meena Husband : మీనా భర్త మృతికి పావురాలే కారణమా? అసలేం జరిగిందంటే?

Actress Meena Husband : ప్రముఖ సినీనటి మీనా ఇంటి విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మాకంగా మృతిచెందారు. విద్యాసాగర్‌ మృతికి సంబంధించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మీనా భర్త కరోనా ఇన్ఫెక్షన్ల కారణంగానే మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే విద్యాసాగర్ మృతికి పావురాలే కారణమనే వార్త హల్ చల్ చేస్తోంది. తమిళనాట మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. విద్యాసాగర్ ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటనే ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని భావించారు. బ్రెయిన్‌డెడ్ వ్యక్తి ... Read more

By Vinod Kumar

Published on: June 29, 2022 10:24 AM

Updated on: June 29, 2022 10:24 AM

Actress Meena Husband Death Reason behind Pigeons

---Advertisement---

Actress Meena Husband : ప్రముఖ సినీనటి మీనా ఇంటి విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మాకంగా మృతిచెందారు. విద్యాసాగర్‌ మృతికి సంబంధించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మీనా భర్త కరోనా ఇన్ఫెక్షన్ల కారణంగానే మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే విద్యాసాగర్ మృతికి పావురాలే కారణమనే వార్త హల్ చల్ చేస్తోంది. తమిళనాట మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. విద్యాసాగర్ ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటనే ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని భావించారు.

Actress Meena Husband Death Reason behind Pigeons
Actress Meena Husband Death Reason behind Pigeons

బ్రెయిన్‌డెడ్ వ్యక్తి అవయం అవసరమైంది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న హఠాన్మారణం పొందారు. మీనా ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. పావురాల వ్యర్థాల గాలిని ఎక్కువగా పీల్చడంతో మీనా ఇంట్లో కుటుంబ సభ్యులందరికి లంగ్ ఇన్ఫెక్షన్ సోకిందని చెబుతున్నారు.

Advertisement

మీనా భర్త విద్యాసాగర్ కు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. దాంతో విద్యాసాగర్‌కు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇంతలోనే విద్యాసాగర్ మృతిచెందారు. విద్యాసాగర్ మృతికి పావురాల వ్యర్థాలే కారణమా? అనేది స్పష్టత లేదు. విద్యాసాగర్ మృతికి అసలు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

విద్యా సాగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యా సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని… మీనా ఆమె కుటుంబ సభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోందని సీనియర్ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యా సాగర్ మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు.

Read Also : Actress Meena : నటి మీనా ఇంట విషాదం.. భర్త విద్యా సాగర్ హఠాన్మరణం!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.