వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి!

Heavy rains in andhra pradesh and telangana

Heavy rains : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రోజులతరబడి వర్షాలకు నానిపోయిన ఇళ్లు కూలిపోతుండగా… నిలువ నీడ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. … Read more

Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతో తెలుసా?

Gold and silver prices on july 13th

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.150 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర రూ.430 మేర తగ్గ రూ.57,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి … Read more

Horoscope : ఈ వారం ఈ రెండు రాశుల వారికి తీవ్ర ఒత్తిడి.. జాగ్రత్త సుమీ!

These two zodiac signs are be careful in this week

Horoscope : ఈ వారం అంటే జులై 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. ప్రధాన గ్రహాలైన రాహు, కేతు, గురు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశి ఫలాల గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఈ రెండు రాశుల వారికి ఈ వారం ఉద్యోగం, వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేశారు. వారు ఎంత జాగ్రత్తగా ఉండే అంత మంచిదని తెలిపారు. … Read more

Whats app: అధిక ఫీచర్లు ఉన్నాయని “హే వాట్సాప్” వాడరంటే.. ఇక మీ పని అంతే!

Whats app: వాట్సాప్.. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దీన్ని ఓపెన్ చేయనిది చాలా మంది ఉండలేరు. మనం ఏ పనీ చేయాలన్నా, ఎలాంటి విషయం తెలుసుకోవాలన్న కచ్చితంగా వాట్సాప్ వాడాల్సిందే మరి. ప్రస్తుతం కాలంలో వాట్సాప్ వాడని వాళ్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య నకిలీ వాట్సాప్ యాప్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందని.. యూజర్లు అంతా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈఓ విల్ కాథ్ కార్చ్ … Read more

Ariyana Glory : బిగ్‌బాస్‌కి రావడం మెంటల్ టార్చర్ అంట.. అరియానా షాకింగ్ కామెంట్లు!

ariyana glory comments on bigg boss and personal life

Ariyana glory : బిగ్ బాస్ చూసిన ఎవరికైనా అరియానా గ్లోరీ గురించి తెలిసే ఉంటుంది. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు హౌస్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతకు ముందు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది అరియానా. పలు ఇంటర్వ్యూలు చేసినప్పటికీ.. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ మాత్రం ఫుల్ ట్రెండ్ అయింది. తన అందాలను ఆరబోస్తూ చేసిన ఆ ఇంటర్వ్యూ.. అరియానాకు ఎక్కడ లేని క్రేజ్ తో పాటు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. … Read more

SI Harrasment : జాబ్ ఇప్పిస్తానంటూ యువతిపై ఎస్ఐ అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్!

Komuram bheem asifabad si harrased a woman

SI Harrasment : ఆడపిల్లలను రక్షించే పదవిలో ఉన్న ఓ అధికారే ఆమె పాలిట రాక్షసుడయ్యాడు. ఆ విషయాన్ని స్వయంగా బాధితురాలే బయటపెట్టింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ పోలీసులు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి ట్రాప్ చేశాడు. ఆమెకు ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపించుకొని మరీ ఉద్యోగానికి అవసరమైన మెటీరియల్స్, పుస్తకాలు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పాడు. అంతే కాదు బాధిత యువతికి పోలీస్ … Read more

Billa ganneru : రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించే అద్భుతమైన మొక్క..!

Amazing health benifits of billa ganneru

Billa ganneru : దాదాపు ప్రతీ ఒక్కరి ఇంటి ముందు అలంకరణ కోసం వాడే అనేక రకాల పూల మొక్కల్లో బిళ్ల గన్నేరు ఒకి. ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం అలకంరణ కోసమే కాకుండా ఈ మొక్క దివ్య ఔషధంగా కూడా పని చేస్తుంది. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను … Read more

Whats app : ఎలాంటి రియాక్షన్ అయినా ఎమోజీతోనే.. వాట్సాప్ కొత్త అప్ డేట్!

You can use any emoji for reactions in whats app...

Whats app : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇటీవల వరుసగా ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ దాన్ని కొనసాగించింది. అయితే ఈసారి ఓ ఫీచర్ కు అప్ డేట్ ను తీసుకొచ్చింది. రెండు నెలల క్రితం ప్రవేశ పెట్టిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్ కు అదనపు సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే గ్లోబల్ గా ఈ ఫీచర్ అప్ డేట్ రోల్ అవుట్ ను వాట్సాప్ మొదలు పెట్టింది. … Read more

Heroine meena : అన్ని కోట్ల ఆస్తి ఉన్నా మీనాకు చిల్లి గవ్వ దక్కదా.. భర్త వీలునామానే కారణమా!

Meena husband vidya sagar did not given single rupee to his wife

Heroine meena : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార మీనా భర్త ఇటీవలే చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భర్త మరణంతో పుట్టెదు దుఃఖంలో ఉన్న మీనాపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా మరో వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో మీనాపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మీనా భర్త విద్యా సాగర్ కు వందల కోట్ల ఆస్తి ఉందని… కానీ అందులో చిల్లి గవ్వ కూడా మీనాకు … Read more

Actress Poojitha : మెగాస్టార్ పరువు గోవిందా అంటూ సీనియర్ నటి కామెంట్లు..!

Actress Poojitha Shocking Comments on Mega Daughter Sreeja

Actress Poojitha : మెగా డాటర్ శ్రీజ తన భర్త కల్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతుందని.. అంతటితో ఆగకుండా మూడో పెళ్లి కూడా చేస్కుంటుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎక్కడా చూసినా ఇవే వార్తలు. అయితే వీటిపై ఇరు కుటుంబాల సభ్యలు స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి పూజిత మెగా డాటర్ శ్రీజ మూడో పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేసింది. సినీ ఇండస్ట్రీలో మంచి … Read more

Join our WhatsApp Channel