వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ukraine Bahubali : బాహుబలికి బ్రదర్‌లా ఉన్నాడే.. ఒంటి చేత్తో రష్యా యుద్ధ ట్యాంక్‌ను ఆపేశాడు.. వీడియో వైరల్

Ukraine bahubali _ Ukraine Man Stops Russian Force With Single Hand, Shocking Video Viral

Ukraine Bahubali : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులతో భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు యుక్రెయిన్ పౌరులు.. ఎలాగో చస్తాం.. చచ్చేలోపు రష్యాపై పోరాడే చస్తామనే కసి.. పౌరుషంతో రగిలిపోతున్నారు యుక్రెయిన్లు.. చావో రేవో అన్నట్టుగా రష్యా దాడులకు ఎదురువెళ్తున్నారు. తమ దేశంలోకి చొచ్చుకుని వస్తున్న రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటున్నారు. యుక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శించాడు. రష్యా యుద్ధ ట్యాంకులను ఒంటిచేత్తో బాహుబలిలా ఆపేశాడు. రష్యా మిలటరీ వాహనాల … Read more

Kacha Badam Telugu Version : కచ్చా బాదమ్ తెలుగు వెర్షన్ ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అచ్చ తెలుగులో దుమ్ములేపుతుందిగా.. వీడియో!

Kacha Badam Telugu Version : Palli Palli Edhi Pachchi Palli Song Viral on Youtube

Kacha Badam Telugu Version : కచ్చా బాదం సాంగ్ ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడా ఆ బెంగాలీ పాటకు పోటీగా మన తెలుగు వెర్షన్‌లో కచ్చా బాదమ్ సాంగ్ వచ్చేసింది. అచ్చ తెలుగులో యూట్యూబ్‌లో ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అంటూ పాట దుమ్ములేపుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్‌ బద్యాకర్ అనే పల్లీల వ్యాపారి కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడీ పాటకు పోటీగా తెలుగులోనూ పల్లీ … Read more

Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. చివర్లో ఏమైందంటే?

Two Naughty Guys cutting Tree branch Funny Video Viral, You Can't stop Laugh

Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. వీరి తెలివికి జోహార్లు.. ఇద్దరు యువకులు ఒక చెట్టుపై కూర్చొని ఉన్న కొమ్మలనే నరుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరూ చేస్తున్న కొంటెపనికి నవ్వులు పూయాల్సిందే.. ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా బ్యాక్ డ్రాప్‌లో ట్రెండీ సాంగ్ కచ్చా బాదమ్ సాంగ్ ప్లే అవుతుంది. ఆ పాటకు తగినట్టుగా వారిద్దరూ కూర్చున్న చెట్టు కొమ్మలను వారే నరికేస్తున్నారు చూడండి. ఇది … Read more

Kacha Badam Singer : ‘కచ్చా బాదమ్‌’ సింగర్‌కు కారు ప్రమాదం.. ఛాతికి గాయాలు..!

Kacha Badam Singer Bhuban Dadyakar Injured in Car Accident

Kacha Badam Singer : కచ్చా బాదమ్ పాట.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ కచ్చా బాదమ్ మానియా నడుస్తోంది. అంతగా పాపులర్ అయింది ఈ పాట.. బైకుపై వీధి వీధి తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఈ పాటను రాశాడు. అతడే.. పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ కు చెందిన భుబన్ బద్యాకర్.. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఈ బద్యాకర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తన … Read more

Intinti Gruhalakshmi : ‘ఇంటింటి గృహలక్ష్మి..’ తులసీ దీక్షతో జీకే ఫోన్ కాల్.. కమీషనర్ ఎంట్రీతో ఎస్ఐ పరార్..!

Intinti Gruhalakshmi Today Episode Feb 28 : Tulasi Protest before Police Station for Abhi, After Commissioner Entry into Scene Escape SI Ravindra

Intinti Gruhalakshmi Today Episode Feb 28 : బుల్లితెరపై అశేష ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ రోజు ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగనుంది. హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కనిపించకుండా పోయినా తన కొడుకు కోసం తులసీ దీక్షకు దిగుతుంది. ప్లకార్డులను పట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తులసీ దీక్షకు చేస్తుంటుంది. అదంతా టీవీలో ప్రసారం కావడంతో లాస్య చూస్తుంది. అంతే.. వెంటనే నందు దగ్గరకు పరిగెత్తుకుని … Read more

Maha Shivaratri 2022 : శివపూజలో ఈ తప్పులు అసలే చేయొద్దు.. శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి జాగ్రత్త!

maha-shivratri-2022-lord-shiva-puja-not-to-offer-these-5-things-on-shivling-you-must-know-these-facts

Maha Shivaratri 2022 : మహా శివుడు.. అభిషేక ప్రియుడు.. ఆయనకు అభిషేకం అంటే చాలా ప్రీతి.. ఆయన లింగాకారుడు.. శివలింగానికి పూజ చేసే సమయంలో చాలామంది తెలిసో తెలియకో కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినాన చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శివయ్యకు పూజ చేస్తుంటారు. శివానుగ్రహం పొందాలంటే అనేక పూజ విధానాల్లో సమర్పిస్తుంటారు. శివపార్వతుల … Read more

MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!

MLA Roja Nagababu Counter : MLA Roja Selvamani Counter to Mega Brother Nagababu on Bheemla Nayak Movie Tickets

MLA Roja Nagababu : ఆంధ్రప్రదేశ్‌లో మూవీ టికెట్ల వివాదం కొలిక్కిరావడం లేదు. మూవీ టికెట్లపై వివాదం పవన్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత మళ్లీ మొదలైంది. ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షో రద్దు చేయడంపై పవన్ అభిమానులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై మెగా బ్రదర్ నాగబాబు ఏపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేస్ బుక్ వీడియో ద్వారా ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై … Read more

Tamanna Simhadri : ఆ మాట అన్నందుకు చెప్పుతో కొట్టాలి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!

Tamanna Simhadri Shocking comments On CPI Narayana on Bigg Boss TV Show

Tamanna Simhadri : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ గంట పాటు మాత్రమే ప్రేక్షకులను అలరించిన ఈ బిగ్ బాస్ షో.. 24 గంటల పాటు నాన్ స్టాప్ కంటిన్యూగా ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ షోపై తాజాగా సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన బిగ్‌బాస్‌ షో గేమ్‌ అసలే కాదన్నారు. … Read more

Pulse Polio Vaccination : దేశవ్యాప్తంగా పల్స్ పోలియో.. 5ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు..!

Polio immunisation drive in National Wide along with Telangana on Sunday

Pulse Polio Vaccination : దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం (Polio immunisation drive) ప్రారంభమైంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పల్స్ పోలియో కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పల్స్ పోలియో నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవజాత శిశువులకు, ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య … Read more

Karthika Deepam Feb 26 Episode : ఇంటికొచ్చిన మోనితాపై వంటలక్క ఫైర్.. అసలు నిజం తెలిసి ఏమి చేసిందంటే?

Karthika Deepam Feb 26 Episode : Deepa Knows Shocking truth about Anand Rao, Baby of Monitha

Karthika Deepam Feb 26 Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. మోనిత గురించి నిజం తెలిసిన దీప ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. తమ దగ్గర ఉన్నది మోనిత కొడుకు అని తెలిసిపోతుంది. అంతేకాదు.. అసలు దీపకు కోటేష్.. కారుకు ఏంటి సంబంధం అనే విషయం తెలుసుకునేందుకు ఆరాపటపడుతుంది. అయితే ఆ పుస్తకంలో కోటేష్ రాసిన కారు నంబర్ చూస్తుంది దీప.. వాస్తవానికి ఆ కారు మోనితదనే విషయం దీపకు … Read more

Join our WhatsApp Channel