వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Pranahitha Pushkaralu 2022 : తెలంగాణలో ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం..!

Pranahitha Pushkaralu 2022

Pranahitha Pushkaralu 2022 : ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ మంచిర్యాల జిల్లాలోని అర్జున గుట్ట వద్ద ఈ పుష్కరాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తుమ్మిడి హెట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ కోవా లక్ష్మి ప్రారంభించారు. అర్జునగుట్ట ఘాట్ వద్ద పుణ్య స్నానాలకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. … Read more

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు..!

Kendriya Vidyalay

Kendriya Vidyalay : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీ) కోటా కింద ఇచ్చే సీట్లను పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయించింది కేవీఎస్​. ఈ కోటాలో సీట్ల సంఖ్యను మరింత పెంచాలని ఎంపీలు గత కొంత కాలంగా డిమాండ్లు చేస్తున్న తరుణంలో అనూహ్య … Read more

Gold Price Today : మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Gold Price Today

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మరోసారి పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.440 ప్రియమైంది. కేజీ వెండి వరుసగా రెండో రోజూ రూ.వెయ్యి మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పది గ్రాముల బంగారం ధర రూ.54,640గా ఉంది. కిలో వెండి ధర రూ.71,040 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల … Read more

APSRTC Charges hike : ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ఎంతో తెలుసా?

APSRTC Charges Hike

APSRTC Charges Hike : డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ ​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5, దూరప్రాంత బస్సులకు రూ.10 పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల్లో ఇకనుంచి కనీస ఛార్జీ రూ.10గా నిర్ణయించామన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సెస్‌లు, రౌండ్‌ఆఫ్‌తో పల్లెవెలుగు బస్సుల్లో టికెట్‌ కనిష్ఠ ధర రూ.15గా ఉండనుందన్నారు. … Read more

Bomb in Vizag Train : రైళ్లో బాంబు పెట్టాం.. ప్రాణాలు కాపాడుకోండంటూ ఆగంతకుడి ఫోన్!

Bomb in Vizag Train

Bomb in Vizag Train : విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టాం.. మీకు చేతనైతే రైళ్లో ఉన్న వాళ్ల ప్రాణాలు కాపాడండి అంటూ ఓ ఆగంతకుడు 100 డయల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తో రైల్వే రక్షక దళం, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ రైలు నడిపే లోకో పైలెట్లకు చెప్పి రైలును ఆపేశారు. బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి తనిఖీలు చేశారు. కాజీపేటలోని … Read more

Business idea : తక్కువ పెట్టుబడితో నూనె మిల్లు ఏర్పాటు.. ఒక్కసారి పెట్టుబడి, సుదీర్ఘకాలం రాబడి..!

business idea start oil mill with low investment you can earn big profit know how to start

Business idea : ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం. ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘ కాలం పాటు లాభాలు పొందవచ్చు.

Business idea : వావ్.. కేవలం రూ. 70 వేలతో అదిరిపోయే బిజినెస్.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన..!

solar business idea do you want to start business with low investment start solar power

Business idea : రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి ఇంటి పై ఖాళీ స్థలం మాత్రం ఉండాలి.

Rashmi Gautam : ఒంపుసొంపులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న యాంకర్ రష్మీ..!

Rashmi Gautam

Rashmi Gautam : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరొందిన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ యాంకర్ సుధీర్ తో ఆమె కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతూనే ఉంది. ఎన్ని కొత్త జంటలు వచ్చినా రష్మీ, సూధీర్ ల జోడికి మాత్రం సరితూదగడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ … Read more

Deepthi Sunaina : క్యూట్ అండ్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీప్తి..!

deepthi sunanina latest photos viral

Deepthi Sunaina : దీప్తి సునయన.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ద్వారా తన అందం టాలెంట్ తో అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అదే ఫేమ్ కారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లింది. తెలుగు ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ద్వారా మరింత దగ్గరైంది. బిగ్ బాస్ కు వెళ్లి పాజిటివిటీ కంటే నెగిటివిటీని ఎక్కువగా సంపాదించుకున్న ఈమె… ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఫన్నీ వీడియోస్, … Read more

Chanakya Neethi : ఆ సమయాల్లో అందం, విద్య, సంపద అన్నీ వృథానే..!

Chanakya Neethi

Chanakya Neethi : చాణక్యుడి చెప్పి నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు పాటిస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది. దాంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. జీవితానికి సరైన మార్గాన్ని చూపుతాయి చాణక్యుడు చూపిన విధానాలు. ఆయన చెప్పిన విధానాలను అనుసరిస్తే క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి పరిస్థితి నుండి బయటపడటానికి ఆ సూత్రాలు, విధానాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం ధర్మ ప్రవర్తన లేని వ్యక్తి అందం వ్యర్థం. జ్ఞానం … Read more

Join our WhatsApp Channel