వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Serial actress vaishnavi: దేవత సీరియల్ నటి వైష్ణవి పెళ్లి వీడియో వైరల్..!

Serial actress vaishnavi: ప్రముఖ సీరియల్ నటి.. దేవత ఫేమ్ వైష్ణవి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తన పెళ్లి వేడకకు సంబంధించి ఎప్పటికప్పుజు తన యూట్యూబ్ థానెల్ లో వరుస వీడియోలను షేర్ చేస్తూ.. ఉంటుంది. నిశ్చితార్థం మొదలు.. షాపింగ్, రిటర్న్ గిఫ్టులు, ఐదు రోజుల పెళ్లి వేడుక ఇలా అన్ని వీడియోలను తన అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఈమె పెళ్లి వీడియో మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతోంది. మే నెల 25వ తేదీ బుధవారం 9.19 … Read more

Anchor pradeep: హైపర్ ఆది మీద చేయి చేస్కున్న యాంకర్ ప్రదీష్.. ఎందుకంటే?

Anchor pradeep: యాంకరింగ్, కామెడీ, స్క్రిప్ట్ రైటింగ్… ఇలా అన్ని పనులను తానే చేస్కుంటూ తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు హైపర్ ఆది. అయితే ఈ మధ్య అనేక అవకాశాలను దక్కించుకుంటున్న ఆది… తాజాగా ఢీ షోలో పాల్గొంటున్నాడు. ఈ కార్యక్రమానికి స్ర్కిప్టు కూడా అయనే రాస్తున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్న అదిపై యాంకర్ ప్రదీప్ చేయి చేస్కున్నాడు. తల మీద గట్టిగా ఒక్కటి ఇచ్చాడు. దీంతో అందరూ నవ్వేశారు. ఆదిని అలా కొట్టడంతో … Read more

Vikram vs acharya : కమల్ హాసన్ విక్రమ్ కు, చిరంజీవి ఆచార్యకు మధ్య పోలికట.. ఎంటో తెలుసా?

Vikram vs acharya

Vikram vs acharya : లోకేష్ కనకగ రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోల్చి చూస్తున్నారు చాలా మంది. ఇంతకీ ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఈ పోలికలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ లేకుండా నటించారు. ఇక చిరంజీవి ఆచార్య బాక్సాఫీసు వద్ద దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. … Read more

Marriage muhurthalu: ఈనెల 23 దాటితే.. ఇక పెళ్లిళ్ల కోసం డిసెంబర్ వరకు ఆగాల్సిందే!

Marriage muhurthalu

Marriage muhurthalu : వివాహం.. ప్రతీ ఒక్కరికి మధురానుభూతిని ఇస్తుంది. కానీ ఈ ఏడాది ఎక్కువ మహూర్తాలు లేనందున వెంట వెంటనే పెళ్లిళ్లు పెట్టుకొని త్వర త్వరగా చేసేస్తున్నారు. ఆలస్యం వద్దు ఫంక్షన్ యే ముద్దుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఈనెల 23వ తేదీ వరకు మాత్రమే కల్యాణ ఘడియలు ఉన్నాయి. ఇది దాటితే ఇక మళ్లీ డిసెంబర్ లోనో భాజ భజంత్రీలు మోగేందుకు.. ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో ఉన్నప్పటికీ.. కొన్ని రోజులు మాత్రమే … Read more

Viral video : సామీ.. సామీ.. అంటూ సొగంతా చూపించేస్తోందిగా… ఏంటమ్మా ఈ ఊపుడు!

Young woman dance video goes to viral

Viral video : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టార్ లు అయిపోయారు. తమకు నచ్చిన వీడియోలు చేస్తూ.. ఫుల్ ఫేమస్ అయిపోతున్నారు. వంటలు, డ్యాన్సులు, పాటలు వంటివి చేస్తూ… డబ్బుతో పాటు ఫేమ్ ను దక్కించుకుంటున్నారు. తమ అందం చందాలతో పాటు టాలెంట్ ని చూపిస్తూ… తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి.. పుష్ప సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసింది. సొగసంతా కనిపించేలా చీర కట్టి నడుమంతా ఊపుతూ … Read more

Keerthi suresh : మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?

Keerthi suresh

Keerthi suresh : కీర్తి సురేష్ కు ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఖాతాలో కూడా ఓ హిట్ పడినట్లు అయింది. అయితే సర్కారు వారి పాట మే 12వ తేదీన విడుదల కాగా… బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను … Read more

Akira nandan : అడవి శేష్ కు అకిరా నందన్ అంటే చాలా ఇష్టం అంట.. ఎందుకో తెలుసా?

Akira nandan

Akira nandan : వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటించిన చిత్రం మేజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా… మేజర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న అడవి శేష్… తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు … Read more

LIquor online delivery : ఆర్డర్ చేస్తే చాలు పదే పది నిమిషాల్లో మద్యం డెలివరీ!

LIquor online delivery

LIquor online delivery : ఇప్పుడంతా ఆన్ లైన్ కాలమే నడుస్తోంది. కూరగాయల నుంచి వేస్కునే బట్టల వరకు ఏం కావాలన్నా అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన వస్తువులను డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. అయితే ఓ స్టార్టప్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. మద్యం ప్రియుల కోసం… మద్యాన్ని హోం డెలివరీ చేస్తామని చెప్తోంది. అయితే ఇది మన దగ్గర అనుకునేరు. ఇది కోల్ కతాలో. మీరు మద్యం ఆర్డర్ చేస్తే … Read more

Samantha : పెళ్లి కూతురు గెటప్ లో సామ్.. అదిరిపోయేలా ఉందంటూ కామెంట్లు!

Samantha

Samantha : వెండి తెరపై కెరియర్ ప్రారంభించి.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభియనంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అయితే ప్రస్తుతం వరుస ఫొటో షూట్లతో మరో వైపు తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తోంది. అయితే ఇటీవలే ఆమె నటించిన కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నటించిన సంగతి అందరికీ … Read more

Poonam kaur : పీకే లవ్ తో పూనమ్ కౌర్ హాష్ టాగ్.. ఎవరి కోసమంటూ నెటిజెన్ల ప్రశ్నలు!

Poonam kaur

Poonam kaur : పూనమ్ కౌర్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే సినిమాల పరంగా చాలా వివాదాలను తెచ్చుకుందీ అమ్మడు. అయితే ఏదో ఒఖ కాంట్రవర్సీతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఇందుకు కారణం ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లే కారణం. అయితే పదహారేళ్ల ప్రాయంలోనే సినిమాల్లో అడుగు పెట్టిన ఈ అమ్మడు సరైన అవకాశాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మోసపోయానంటూ నిత్యం … Read more

Join our WhatsApp Channel