Veena-vani : ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన అవిభక్త కవలలు వీణ-వాణి.. మార్కులు ఎన్నో తెలుసా?
Veena-vani : అభివక్త కవలలు అయిన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో వీరిద్దరూ సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వెంగళ్ రావు నగర్ లోని మహిశా, శిశు సంక్షేమ కార్యాలయంలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఇంటర్ సీఈసీ గ్రూపులో వీణ 712 మార్కులు, వాణి … Read more





