Chanakya neethi: అలాంటి స్త్రీలకు భర్త శత్రువుతో సమానం.. ఏం చేయాలో తెలుసా?
Chanakya neethi: భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగ బంధంలో ఇద్దరూ సంస్కారవంతులుగా, నమ్మకస్తులుగా ఉండటటం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య తెలిపారు. ఇదిలేని పక్షంలో ఆ బంధంలో మాధుర్యం ఉండదని అన్నారు. అలాంటి సంబంధం భార్యాభర్తలిద్దరి జీవితాలను దెబ్బతీస్తుందని వివరించారు. దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోయిన తర్వాత ఆ బంధం చాలా బలహీనం అవుతుందని.. అలా కనుక జరిగితే వారిద్దరూ కలిసుండటం కూడా కష్టమేనని వివరించారు. అంతే కాదండోయ్ పెళ్లికి ముందే భార్యకు వేరే … Read more





