Guppedantha Manasu Aug 2 Today Epiode : వసుధార ప్రేమిస్తుందని రిషికి చెప్పిన జగతి.. సాక్షిని పాపమన్న దేవయానిని కడిగిపారేసిన రిషి.. అసలు నిజాన్ని బయటపెట్టేశాడు..!
Guppedantha Manasu Aug 2 Today Epiode : బుల్లితెరలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ భాగంగా జీవితం కన్ఫ్యూజన్ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. వాటిని ఒక కొట్టి దాటుకుంటూ వెళ్లాలి జగతి, వసుధార గురించి మీరు ఏమి చెప్పొద్దు అన్నారు కానీ ఒక్కటి చెప్పాలి సార్ వసుధార మీ విషయంలో తన విషయంలో చాలా స్పష్టంగా ఉంది సార్ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది సార్ అని జగతి … Read more





