Karthika Deepam Aug 27 Today Episode : మోనిత నిజ స్వరూపం తెలుసుకున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న దీప..?
Karthika Deepam Aug 27 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య దంపతులు హిమ కలిసి సౌర్య దగ్గరికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య , ఆనందరావు పై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ రావు ఇంటికి రమ్మని పిలవడంతో నేను రాను అని అంటుంది … Read more





