Intinti Gruhalakshmi Aug 30 Today Episode : తులసి మాజీ భర్త నందునే అని తెలుసుకున్న సామ్రాట్.. షాక్ లో లాస్య..?
Intinti Gruhalakshmi Aug 30 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి మీడియాకు స్పీచ్ ఇస్తూ తన గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమోషనల్ అవ్వగా వెంటనే సదరు విలేకర్ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా అని … Read more





