Intinti Gruhalakshmi: అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన సామ్రాట్.. షాక్ లో తులసి, నందు..?
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి నందు, లాస్య లు అక్కడే ఉండడానికి ఒప్పుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి లాస్య దంపతులను అక్కడే ఉండమని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అప్పుడు లాస్య హనీ తో మీ డాడీ రాలేదా అని అనగా … Read more





