Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంట్లో తులసి కుటుంబం..తులసిని వెళ్లిపోమంటూ వార్నింగ్ ఇచ్చిన నందు..?
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ దంపతులు వంటగదిలో దొంగగా పాయసం తింటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ దంపతులు పాయసం తింటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వాళ్ళందరూ వచ్చి దొంగలు దొరికేశారు అంటూ వారిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు అనసూయ పాయసంలో సుగర్ … Read more





