Karthika Deepam serial Oct 3 Today Episode : కార్తీక్‌కు అడ్డంగా దొరికిపోయిన మోనిత.. ఆనందంలో వంటలక్క, దుర్గ..?
Karthika Deepam serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో కార్తీక్,దీప దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, మనసంతా ఏదోలా ఉంది వంటలక్క అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శివ వస్తాడు. సర్ ఇందాక పిలిచారు అంట కదా అని అనగా ఏదో … Read more





