Intinti Gruhalakshmi: సామ్రాట్ కి ధన్యవాదాలు చెప్పిన అనసూయ.. అసలు విషయం తులసికి చెప్పాలి అనుకున్న సామ్రాట్..?
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ని తులసికీ క్షమాపణ అడగమని చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో నందు,లాస్య మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు లాస్య నందుతో ఈ మాటలు సామ్రాట్ నోట్లో నుంచి వచ్చినవి కాదు మనసులో నుంచి వచ్చిన … Read more





