Ennenno Janmala Bandham : యష్ ని నిలదీసిన మాలిని..మాళవిక మీద కోపంతో రగిలిపోతున్న అభిమన్యు..?
Ennenno Janmala Bandham : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వేద ఎమోషనల్ అవుతూ ఉండగా ఖుషి అక్కడికి వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి అక్కడికి రావడంతో వేద తన బాధను మొత్తం మర్చిపోయి ఖుషితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు యష్, ఇంటికి వెళుతూ ఉండగా అభిమన్యు … Read more





