Devatha: దేవి తన మనవరాలు అని తెలుసుకున్న దేవుడమ్మ..ఆదిత్యను నాన్న అని పిలిచిన దేవి..?
Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ బాధతో కుమిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధా ఎమోషనల్ అవుతూ అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను బలవంతంగా అత్తమ్మ ఇంటికి తీసుకొని వెళుతుంది నేను ఇంటికి వెళ్తే నా చెల్లెలు బతుకు ఆగమవుతుంది. అత్తమ్మ … Read more





