Guppedantha Manasu: అడ్డంగా దొరికిపోయిన గౌతమ్.. వసు దగ్గరికి వెళ్లిపోయిన జగతి..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతికి మహేంద్ర నచ్చ చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర ఆరోజు కూడా సాక్షి ప్రెస్ మీట్ లో ఎంగేజ్మెంట్ గురించి బయట పెడితే రిషి సీరియస్ అయ్యాడు కదా నేనెందుకు చెబుతున్నాను అర్థం చేసుకో జగతి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు … Read more





