Karthika Deepam Dec 10 Today Episode : ఇంద్రుడు మాటలు విని సంతోషపడిన చంద్రమ్మ.. దగ్గరవుతున్న కార్తీక్, దీప?
Karthika Deepam Dec 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్ దీప ని చూసి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కళ్ళు తెరిస్తే ఇల్లు వస్తుంది అన్నారు మరి కళ్ళు తెరిస్తే హాస్పిటల్ లో ఉన్నాను నాకు ఏమైంది డాక్టర్ బాబు అని అడగగా జర్నీ చేసి అలసిపోయావు … Read more





